కె.లింగారెడ్డి,డాక్టర్ టి. గురుబ్రహ్మం MPSR టవర్స్,వడ్డెపల్లి నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గా ఎన్నిక
————————————————————–
హన్మకొండ వడ్డేపల్లి చర్చి సమీపమున గల
MPSR టవర్స్ పరిమళ కాలనీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందని నూతనంగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకోబడిన కె. లింగారెడ్డి డాక్టర్ టి. గురుబ్రహ్మం తెలిపారు.అపార్ట్మెంట్ లో నివసిస్తున్న కుటుంబాలు మంచి సుహృద్భావం తో ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది.నరేష్ కుమార్ కోశాధికారిగా , గౌరవ అధ్యక్షులుగా మహ్మద్ సిద్దిఖి హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ ఎం పి ఎస్ టవర్స్ లో గల సమస్య లను పరిష్కరిస్తామని, ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి జవాబు దారులుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మల్లారెడ్డి, రమేష్, కరుణాకర్, శ్రీకాంత్,కిషన్ రావు
డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
MPSR టవర్స్ నూతన కమిటీ ఎన్నిక
కె.లింగారెడ్డి,డాక్టర్ టి. గురుబ్రహ్మం MPSR టవర్స్,వడ్డెపల్లి నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గా ఎన్నిక ————————————————————– హన్మకొండ వడ్డేపల్లి చర్చి సమీపమున గల MPSR టవర్స్ పరిమళ కాలనీ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందని నూతనంగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకోబడిన కె. లింగారెడ్డి డాక్టర్ టి. గురుబ్రహ్మం తెలిపారు.అపార్ట్మెంట్ లో నివసిస్తున్న కుటుంబాలు మంచి సుహృద్భావం తో ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది.నరేష్ కుమార్ కోశాధికారిగా , గౌరవ అధ్యక్షులుగా మహ్మద్ సిద్దిఖి హుస్సేన్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.ఈ సందర్బంగా వాళ్ళు మాట్లాడుతూ ఎం పి ఎస్ టవర్స్ లో గల సమస్య లను పరిష్కరిస్తామని, ఏవైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్లి జవాబు దారులుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో మల్లారెడ్డి, రమేష్, కరుణాకర్, శ్రీకాంత్,కిషన్ రావు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

