Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

కల్లూరు జ్యువెలరీ చోరీ ఛేదన.. దొంగల అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కల్లూరు జ్యువెలరీ చోరీ ఛేదన.. దొంగల అరెస్ట్

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు చిత్తూరు జిల్లా కల్లూరు మండలంలోని పుంగనూరు రోడ్డులో వున్న శ్రీకృష్ణ జ్యువలరీ షాప్ లో 90 లక్షలు విలువ చేసే 20 కిలోన వెండి 314గ్రాముల బంగారం ఉన్నట్లు పోలీస్ లు తెలిపారు.
  • చిత్తూరు SP తుసారు దుడి గారి ఆదేశాలమేరకు ప్రతేయక బృందలు ఏర్పాటు చేశారు వీరితోపాటు క్లోస్ టీమ్ సహకారంతో ఆధారాలు సేకరించి దొంగలను పట్టుకున్నారు.

ఈరోజు చిత్తూరు జిల్లా కల్లూరు మండలంలోని పుంగనూరు రోడ్డులో వున్న శ్రీకృష్ణ జ్యువలరీ షాప్ లో 90 లక్షలు విలువ చేసే 20 కిలోన వెండి 314గ్రాముల బంగారం ఉన్నట్లు పోలీస్ లు తెలిపారు. చిత్తూరు SP తుసారు దుడి గారి ఆదేశాలమేరకు ప్రతేయక బృందలు ఏర్పాటు చేశారు వీరితోపాటు క్లోస్ టీమ్ సహకారంతో ఆధారాలు సేకరించి దొంగలను పట్టుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *