ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి)
వెంకటాచలం: మండలంలోని జంగాలపల్లి గిరిజన కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

షార్ట్ సర్క్యూట్తో మూడు గిరిజన గుడిసెలు దగ్ధం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 20 (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం: మండలంలోని జంగాలపల్లి గిరిజన కాలనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో మూడు గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఎంసీ డైరెక్టర్ వాణి భవాని నాయుడు ఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

