Wednesday, 23 September 2026
  • Home  
  • రూ.50 వేల సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దాత మాధవరావు వెంకటేశ్వరరావు
- తూర్పు గోదావరి

రూ.50 వేల సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దాత మాధవరావు వెంకటేశ్వరరావు

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19 రూ.50 వేల సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దాత మాధవరావు వెంకటేశ్వరరావు నల్లజర్ల,దేవరపల్లి మండలంలోని నిమ్మలపాటి దిబ్బలో వినాయకుడి ఆలయం సమీపంలో ప్రజలు, భక్తులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోడ్డును రూ.50,000 సొంత నిధులతో నిర్మించి ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన పార్టీ నాయకులు మరియు సేవా దృక్పథం కలిగిన దాత మాధవరావు వెంకటేశ్వరరావు ప్రజల ప్రశంసలు అందుకున్నారు. వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన సమయంలో, స్థానిక యువత రోడ్డు సమస్యను మాధవరావు వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పది రోజులు కూడా పూర్తికాకముందే తన సొంత నిధులతో రోడ్డు వేయించి మాట నిలబెట్టుకున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం జనసేన, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు దాత మాధవరావు వెంకటేశ్వరరావు ని అభినందిస్తూ, ప్రజా సమస్యను గుర్తించి వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు దేవరపల్లి జనసేన గ్రామ అధ్యక్షులు కొండపల్లి రమేష్ బాబు , దాత మాధవరావు వెంకటేశ్వరరావు, ఆకుల నాని, గంగాధర్, స్థానిక పెద్దలు సిద్ధ సూర్యారావు, బొమ్మిడి గోవింద్, ఆకుల సత్యనారాయణ, కరటూరి బాలాజీ, లక్కీ సూరిబాబు, పసుపులేటి ప్రసాద్, దాసరి శేషారావు, సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం

నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19

రూ.50 వేల సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దాత మాధవరావు వెంకటేశ్వరరావు

నల్లజర్ల,దేవరపల్లి మండలంలోని నిమ్మలపాటి దిబ్బలో వినాయకుడి ఆలయం సమీపంలో ప్రజలు, భక్తులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోడ్డును రూ.50,000 సొంత నిధులతో నిర్మించి ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన పార్టీ నాయకులు మరియు సేవా దృక్పథం కలిగిన దాత మాధవరావు వెంకటేశ్వరరావు ప్రజల ప్రశంసలు అందుకున్నారు.
వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన సమయంలో, స్థానిక యువత రోడ్డు సమస్యను మాధవరావు వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యను పరిష్కరిస్తానని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం పది రోజులు కూడా పూర్తికాకముందే తన సొంత నిధులతో రోడ్డు వేయించి మాట నిలబెట్టుకున్నారు.
రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం జనసేన, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు దాత మాధవరావు వెంకటేశ్వరరావు ని అభినందిస్తూ, ప్రజా సమస్యను గుర్తించి వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు దేవరపల్లి జనసేన గ్రామ అధ్యక్షులు కొండపల్లి రమేష్ బాబు , దాత మాధవరావు వెంకటేశ్వరరావు, ఆకుల నాని, గంగాధర్, స్థానిక పెద్దలు సిద్ధ సూర్యారావు, బొమ్మిడి గోవింద్, ఆకుల సత్యనారాయణ, కరటూరి బాలాజీ, లక్కీ సూరిబాబు, పసుపులేటి ప్రసాద్, దాసరి శేషారావు, సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.పున్నమి రిపోర్టర్ గోపినాధ్ కొండేపూడి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.