.జలదంకి మండల టీడీపీ కన్వీనర్ మునగల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో జలదంకి మండల కేంద్రం లోని బస్టాండ్ సెంటర్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు మరియు మిఠాయిలు పంపిణీ చేశారు.
నాయకులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ… ఐక్యత మరియు స్నేహభావం కొనసాగాలని ఆకాంక్షించారు.

జలదంకిలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
.జలదంకి మండల టీడీపీ కన్వీనర్ మునగల తిరుమల రెడ్డి ఆధ్వర్యంలో జలదంకి మండల కేంద్రం లోని బస్టాండ్ సెంటర్ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది వేడుకల్లో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు మరియు మిఠాయిలు పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ… ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ… ఐక్యత మరియు స్నేహభావం కొనసాగాలని ఆకాంక్షించారు.

