స్టేషన్ ఘనపూర్ / సముద్రాల (సెప్టెంబర్ 15):
స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హన్మకొండ కనకదుర్గ కాలనీలోని నివాసంలో వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు.
ప్రముఖుల చేరిక:
వార్డు సభ్యులు వీరగోని అశోక్, భాస్కుల మానసతో పాటు భాస్కుల హరీష్, వెంకటేష్, కట్ల కుమార్, పరశురాములు మరియు మరో 20 మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.
సంక్షేమమే లక్ష్యం:
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలూకుంట్ల శిరీష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు.

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు!
స్టేషన్ ఘనపూర్ / సముద్రాల (సెప్టెంబర్ 15): స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామానికి చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. హన్మకొండ కనకదుర్గ కాలనీలోని నివాసంలో వారికి ఎమ్మెల్యే కండువా కప్పి ఆహ్వానించారు. ప్రముఖుల చేరిక: వార్డు సభ్యులు వీరగోని అశోక్, భాస్కుల మానసతో పాటు భాస్కుల హరీష్, వెంకటేష్, కట్ల కుమార్, పరశురాములు మరియు మరో 20 మంది కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సంక్షేమమే లక్ష్యం: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జూలూకుంట్ల శిరీష్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు.

