Tuesday, 15 September 2026
  • Home  
  • మనుబోలు పశువుల సంత వేలంలో రికార్డు ధర
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు పశువుల సంత వేలంలో రికార్డు ధర

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 15 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పశువుల సంత వేలం పాట హోరాహోరీగా సాగింది. డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీ పడ్డారు. చివరకు కోవూరుకు చెందిన సుబ్బారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి రూ.81.10 లక్షలకు పశువుల సంతను దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి వేలం ఖరారు కావడం మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పశువుల సంతకు ఉన్న ఆదరణ, వ్యాపార అవకాశాల నేపథ్యంలో ఈ ధర పలికినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా 15 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు: నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం పశువుల సంత వేలం పాట హోరాహోరీగా సాగింది. డిప్యూటీ ఎంపీడీవో గరుడయ్య, పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో పలువురు పోటీ పడ్డారు. చివరకు కోవూరుకు చెందిన సుబ్బారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి రూ.81.10 లక్షలకు పశువుల సంతను దక్కించుకున్నారు. ఇంత భారీ మొత్తానికి వేలం ఖరారు కావడం మనుబోలు ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. పశువుల సంతకు ఉన్న ఆదరణ, వ్యాపార అవకాశాల నేపథ్యంలో ఈ ధర పలికినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.