Monday, 14 September 2026
  • Home  
  • మామిడాడ లో వినాయక చవితి సంబరాలు
- తూర్పు గోదావరి

మామిడాడ లో వినాయక చవితి సంబరాలు

జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 14 జగ్గంపేట మండలం పరిసర ప్రాంతాల్లో ఈరోజు గణపతి నవరాత్రులు పురస్కరించుకొని పలుచోట్ల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగింది మామిడాడ గ్రామంలో శ్రీ బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు ప్రారంభమయ్యాయి వినాయక విగ్రహాన్ని ch. శ్రీను ఫ్యామిలీ మెంబర్స్ 16 వేల రూపాయల తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది ఉదయం 10 గంటలకు వేదమంత్రాలతో వినాయకుని ప్రతిష్ట చేయడం జరిగింది భక్తులు వినాయకుని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకొని చాలా కోలాహారంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ట జరిగింది ప్రతిరోజు భజన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ అన్నారు

జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 14
జగ్గంపేట మండలం పరిసర ప్రాంతాల్లో ఈరోజు గణపతి నవరాత్రులు పురస్కరించుకొని పలుచోట్ల విగ్రహాలను ప్రతిష్టించడం జరిగింది మామిడాడ గ్రామంలో శ్రీ బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు ప్రారంభమయ్యాయి వినాయక విగ్రహాన్ని ch. శ్రీను ఫ్యామిలీ మెంబర్స్ 16 వేల రూపాయల తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ఇవ్వడం జరిగింది ఉదయం 10 గంటలకు వేదమంత్రాలతో వినాయకుని ప్రతిష్ట చేయడం జరిగింది భక్తులు వినాయకుని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకొని చాలా కోలాహారంగా ఈరోజు విగ్రహ ప్రతిష్ట జరిగింది ప్రతిరోజు భజన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.