పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించిందని ఎస్పి మహేష్ బి గీతే తెలిపారు
లోక్ అదాలత్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలోని 228 కేసులు పరిష్కరించబడ్డాయని చెప్పారు. ఇందులో 56 పెట్టి కేసులు. 623 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.
11456 ట్రాఫిక్ చాలన కేసులు. 75 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయని. సైబర్ మోసాల్లో బాధితులకు రూ. 2,79,030 పైగా రిఫండ్ అందించేలా కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు



