పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 12 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్లలో ఆందోళన చేపట్టారు కల్యాణ లక్ష్మి గార్డెన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు సీఎంఆర్ ఒప్పందాలు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండేలా రూపొందించాలని రైస్ మిల్లర్ల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు కోరారు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అకస్మిక దాడులు నిలిపివేసి ప్రభుత్వం మిల్లర్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు



