మండలంలోని పాపాయిపేట తండాకు చెందిన బాదావత్ వీరన్న కుమార్తె బాదావత్ చాందిని అనే బాలిక తమ తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యయత్నం చేసుకుంది తండావాసులు సమాచారం ఇవ్వడంతో చంద్రబాబు చెన్నారావుపేట 108 సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పైలట్ వైనాల నాగరాజు విఎంటి ప్రవీణ్ లు బాలిక చాందిని పరిస్థితి అంచనా వేసి అవసరమైన అవసర వైద్య సహాయం 108 వాహనంలో అందిస్తూ పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

ఆత్మహత్యయత్నం చేసుకున్న బాలిక సకాలంలో స్పందించిన 108 సిబ్బంది