Sunday, 13 September 2026
  • Home  
  • వింజమూరు తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పున్నమి ప్రతినిధి.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరు తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పున్నమి ప్రతినిధి.

వింజమూరు: వింజమూరు తహసీల్దార్ స్వర్ణ గారిని పున్నమి నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ పేర్నపాటి విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ స్వర్ణతో . అనంతరం వింజమూరు మండలంలో ప్రజలకు సంబంధించిన పలు అంశాలు, స్థానిక సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర విషయాలపై కొద్దిసేపు చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు, మీడియా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పున్నమి ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్నపాటి విజయ్ తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.