Sunday, 13 September 2026
  • Home  
  • మహేష్ బాబు, రాజమౌళి, సమంత, విజయ్ దేవరకొండ, కు ఎస్ ఐ ఆర్ నోటీసులు
- వరంగల్

మహేష్ బాబు, రాజమౌళి, సమంత, విజయ్ దేవరకొండ, కు ఎస్ ఐ ఆర్ నోటీసులు

ఎన్యూమరేషన్ పత్రాల్లో సమర్పించిన పేర్లలో పొరపాట్లు ఉండడంతో పలువురి శని క్రీడ ప్రముఖులకు కూడా ఎస్ ఐ ఆర్ నోటీసులు వెళ్లాయి. ఈ జాబితాలో ఉన్న రాజమౌళి, మహేష్ బాబు, నమ్రత వెంకటేష్, సమంత, విజయ్ దేవరకొండ , వివీఎస్ లక్ష్మణ్ ,మితిలి రాజ్, పుల్లేల గోపీచంద్, నేహా నెహవాల్. ఉపసన ,ఉన్నారు .వీరు అందుబాటులో లేకపోతే వీరి తరపున మరొక్కరు హాజరు అవ్వాలి అని అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.