భద్రాచలం /ఖమ్మం
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్న కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక భద్రాచలంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాలేరు నియోజకవర్గం ఇంచార్జ్ నున్నా రవికుమార్ హాజరయ్యారు. నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ముచ్చటించారు. వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.



