పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 8 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ క్రీడల్లో రాచర్ల గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు
అండర్ 17 వాలీబాల్ లో సిహెచ్ మహేశ్వర్ లేగల వేదశ్రీ కోకో అండర్ 17 విభాగంలో సిహెచ్ శ్రావణి కబడ్డీ అండర్ 14 విభాగంలో జె నిహారిక జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పి మురళీధర్ గారు ఉపాధ్యాయ బృందం గ్రామ సర్పంచ కొండ రమేష్ గౌడ్ ఏ ఏ పీసీ చైర్మన్ జనగామ రమ అభినందించారు



