వార్త ముఖ్యాంశాలు
- హైదరాబాద్లో సెప్టెంబర్ 5న నిర్వహించిన TAIKA Open Karate Championship పోటీల్లో Xtreme Martial Arts Academy విద్యార్థి బొల్లం రిష్వన్ సింబా అద్భుత ప్రతిభ కనబరిచాడు.
- కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్, ఫైట్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు.
- ఈ సందర్భంగా రిష్వన్ సింబాను Xtreme Martial Arts Academy మాస్టర్ కోనే సూరిబాబు అభినందించారు.
హైదరాబాద్లో సెప్టెంబర్ 5న నిర్వహించిన TAIKA Open Karate Championship పోటీల్లో Xtreme Martial Arts Academy విద్యార్థి బొల్లం రిష్వన్ సింబా అద్భుత ప్రతిభ కనబరిచాడు. కటాస్ విభాగంలో గోల్డ్ మెడల్, ఫైట్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా రిష్వన్ సింబాను Xtreme Martial Arts Academy మాస్టర్ కోనే సూరిబాబు అభినందించారు.