Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భజన కార్యక్రమం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భజన కార్యక్రమం

వార్త ముఖ్యాంశాలు

  • వేల్పూర్ మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది .
  • వేల్పురు భజన కారులు భజన పాటలతో అలరించడం జరిగింది .
  • ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు భజన కారులు పాల్గొన్నారు

వేల్పూర్ మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది . వేల్పురు భజన కారులు భజన పాటలతో అలరించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు భజన కారులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *