Monday, 7 September 2026
  • Home  
  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 5.o9.2026 న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 5.o9.2026 న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 5.o9.2026 న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని డిగ్రీ మరియు Jr. కళాశాల Student Union కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం SDMSMK కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ Dr. P.V. దుర్గావతి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ Dr. S. పద్మజ పలువురు అధ్యాపకులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు. కళాశాలలో 25 సంవత్సరాల సుదీర్ఘ సేవను పూర్తి చేసిన అధ్యాపకులను ఈ కార్యక్రమంలో సన్మానించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, కళాశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు అందించిన సేవలను కొనియాడారు. వారి అంతులేని సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం ఉపాధ్యాయులకు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉపాధ్యాయుల వేడుకలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సాహాలతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని విజయవంతంగా జరిపారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో 5.o9.2026 న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని డిగ్రీ మరియు Jr. కళాశాల Student Union కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం SDMSMK కళాశాల ప్రాంగణంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ Dr. P.V. దుర్గావతి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ Dr. S. పద్మజ పలువురు అధ్యాపకులు మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు.
కళాశాలలో 25 సంవత్సరాల సుదీర్ఘ సేవను పూర్తి చేసిన అధ్యాపకులను ఈ కార్యక్రమంలో సన్మానించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, కళాశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు అందించిన సేవలను కొనియాడారు. వారి అంతులేని సేవలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం ఉపాధ్యాయులకు భోజన కార్యక్రమం నిర్వహించారు.
ఈ ఉపాధ్యాయుల వేడుకలో విద్యార్థులు, అధ్యాపకులు ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సాహాలతో ఉపాధ్యాయ దినోత్సవాన్ని విజయవంతంగా జరిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.