Monday, 7 September 2026
  • Home  
  • కొత్తగా మొదలైన కొత్త పెన్షన్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు దొండపాటి విజయ్ మైలవరం నియోజవర్గం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

కొత్తగా మొదలైన కొత్త పెన్షన్లు తెలుగుదేశం పార్టీ నాయకుడు దొండపాటి విజయ్ మైలవరం నియోజవర్గం పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా

*మొదలైన పెన్షన్ ల పండుగ* కీర్తిరాయునిగూడెం (మైలవరం రూరల్) 07.09.2026 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలోని సచివాలయం నందు అర్హులైన పెన్షన్ లబ్ధిదారులు సంబంధిత సచివాలయ అధికారులకు దరఖాస్తులు అందజేయడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ పాల్గొని కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా పెన్షన్ అందజేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అధిక మొత్తంలో 4000,6000,10000,15000 నెలలోని మొదటి రోజే కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోయిన ఏ ఒక్క సంక్షేమం ఆపకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందజేస్తుందన్నారు‌ .

*మొదలైన పెన్షన్ ల పండుగ*

కీర్తిరాయునిగూడెం (మైలవరం రూరల్) 07.09.2026

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలోని సచివాలయం నందు అర్హులైన పెన్షన్ లబ్ధిదారులు సంబంధిత సచివాలయ అధికారులకు దరఖాస్తులు అందజేయడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ పాల్గొని కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా పెన్షన్ అందజేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అధిక మొత్తంలో 4000,6000,10000,15000 నెలలోని మొదటి రోజే కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోయిన ఏ ఒక్క సంక్షేమం ఆపకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందజేస్తుందన్నారు‌ .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.