Tuesday, 8 September 2026
  • Home  
  • బీజేపీ మజ్దూర్ మోర్చా కార్మిక విభాగం కార్యకర్తలు సమూహం )
- BHADRADRI

బీజేపీ మజ్దూర్ మోర్చా కార్మిక విభాగం కార్యకర్తలు సమూహం )

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 7:(పున్నమి ప్రతినిధి ):: కొత్తగూడెం పట్టణం లొ బీజేపీ పార్టీ కార్యాలయం లొ ఆదివారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న భారతీయ కార్మిక సెల్ విభాగం మజ్దూర్ మోర్చా విభాగం కార్యకర్తలు సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్మిక విభాగం సెల్ కో కన్వినర్ రాజేష్ గారి అధ్యక్షతన నిర్వహించటం జరిగింది.ఈ సమావేశం లొ రాజేష్ గారు మాట్లాడుతూ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అందరు అర్హులే అని తెలిపారు, ఇన్సూరెన్స్ కి తెల్ల రేషన్ కార్డు తప్పని సరిగా అవసరం.ఏడాదికి 22rs కట్టాలి, 5ఇయర్స్ కి కలిపి 110rs కట్టాలి.ఇన్సూరెన్స్ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు మరియు ప్రమాదంలో మరణించినప్పుడు ఉపయోగపడుతుంది . దీనికి 18నుండి 55ఇయర్స్ వున్నా స్త్రీ పురుషులందరు అర్హులు. ఇది చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు బ్యాంకు చలానా జతచేసి లేబర్ ఆఫీస్ లొ ఇవ్వాలని సూచించారు.కావలసిన వాళ్ళు 6304438161నెంబర్ కి సంప్రదించాలని కోరారు..

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 7:(పున్నమి ప్రతినిధి )::
కొత్తగూడెం పట్టణం లొ బీజేపీ పార్టీ కార్యాలయం లొ ఆదివారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న భారతీయ కార్మిక సెల్ విభాగం మజ్దూర్ మోర్చా విభాగం కార్యకర్తలు సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్మిక విభాగం సెల్ కో కన్వినర్ రాజేష్ గారి అధ్యక్షతన నిర్వహించటం జరిగింది.ఈ సమావేశం లొ రాజేష్ గారు మాట్లాడుతూ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ని అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అందరు అర్హులే అని తెలిపారు, ఇన్సూరెన్స్ కి తెల్ల రేషన్ కార్డు తప్పని సరిగా అవసరం.ఏడాదికి 22rs కట్టాలి, 5ఇయర్స్ కి కలిపి 110rs కట్టాలి.ఇన్సూరెన్స్ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు మరియు ప్రమాదంలో మరణించినప్పుడు ఉపయోగపడుతుంది . దీనికి 18నుండి 55ఇయర్స్ వున్నా స్త్రీ పురుషులందరు అర్హులు.
ఇది చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు బ్యాంకు చలానా జతచేసి లేబర్ ఆఫీస్ లొ ఇవ్వాలని సూచించారు.కావలసిన వాళ్ళు 6304438161నెంబర్ కి సంప్రదించాలని కోరారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.