Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

వినాయక ఉత్సవ కమిటీ ప్రశాంత వాతావరణంలో చవితి ఉత్సవాలు జరుపుకోండి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వినాయక ఉత్సవ కమిటీ ప్రశాంత వాతావరణంలో చవితి ఉత్సవాలు జరుపుకోండి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్సై భక్తవత్సలం రామచంద్రాపురం సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పై భక్తవత్సలం కమిటీ సభ్యులకు సూచించారు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన…

ఎస్సై భక్తవత్సలం

రామచంద్రాపురం సెప్టెంబర్, పున్నమి ప్రతినిధి

ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలని ఎస్పై భక్తవత్సలం కమిటీ సభ్యులకు సూచించారు శనివారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రదేశం నిమజ్జన కార్యక్రమం వంటి వాటిని పోలీసులకు ముందుగానే సమాచారం అందించాలన్నారు తిరుమలలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా మూడవరోజు నిమజ్జనాన్నిచేసుకుంటే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఉత్సవాల్లో డ్యాన్స్ లు,డీజేలు ని నిషేధమన్నారు నిమజ్జనానికి ఏర్పాటుచేసిన వాహనాలు నడిపే డ్రైవర్లు మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ యు మధుసూదన్ రావు ఎంఈఓ మార్కొండయ్య నాయుడు, అధికారులు విద్యుత్ ఎఇ గిరి, ఇరిగేషన్ ఏఈ యత్తిరాజులు, తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *