Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

ఘనంగా గోకులాష్టమి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఘనంగా గోకులాష్టమి వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • వేల్పూర్: మండల కేంద్రంలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
  • వేల్పూర్ లోనీ గోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
  • ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.

వేల్పూర్: మండల కేంద్రంలో శుక్రవారం గోకులాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ లోనీ గోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకలలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *