వార్త ముఖ్యాంశాలు
- నందలూరులో పలువురు ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.
- కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
- కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులను విద్యారంగంలో విశేష సేవలకు గుర్తింపుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో ఘనంగా సత్కరించారు.
నందలూరులో పలువురు ఉపాధ్యాయులకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.
కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరులో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులను విద్యారంగంలో విశేష సేవలకు గుర్తింపుగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో ఘనంగా సత్కరించారు. పట్టుశాలువా, మెడల్, జ్ఞాపికతో పాటు అవార్డు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.