Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

రాజంపేటలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నవీన్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రాజంపేటలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నవీన్ కుమార్

వార్త ముఖ్యాంశాలు

  • రాజంపేటలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నవీన్ కుమార్ కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ 2వ వార్డు ఆకుల వీధిలో టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ డి.
  • నవీన్ కుమార్ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
  • టీడీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.

రాజంపేటలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ నవీన్ కుమార్

కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ 2వ వార్డు ఆకుల వీధిలో టీడీపీ సీనియర్ నాయకులు, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ డి. నవీన్ కుమార్ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. పథకాలు అందని అర్హుల వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జీలు కొని రెడ్డయ్య నాయుడు, షేక్ కరీం, 2వ వార్డు నాయకులు రాజా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *