వార్త ముఖ్యాంశాలు
- కడప జిల్లా నందలూరు మండలం దుర్గాపురం ఎస్టీ కాలనీలో ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, వినాయక చవితి సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు చేశారు.
- అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
కడప జిల్లా నందలూరు మండలం దుర్గాపురం ఎస్టీ కాలనీలో ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, వినాయక చవితి సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎన్నికలు, వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.