Tuesday, 22 September 2026
  • Home  
  • బి ఆర్ ఎస్ నిరసనలకు ముస్తాబాద్ లో సన్నహాక సమావేశం
- రాజన్న సిరిసిల్ల

బి ఆర్ ఎస్ నిరసనలకు ముస్తాబాద్ లో సన్నహాక సమావేశం

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరశంఖం రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి) ముస్తాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని . B R S ఆరోపించింది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై ముస్తాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు.B R S మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యం చేసి నిరసనలు చేపట్టి ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరశంఖం

రాజన్న సిరిసిల్ల సెప్టెంబర్ 1 (పున్నమి ప్రతినిధి)

ముస్తాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని . B R S ఆరోపించింది ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలపై ముస్తాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహించారు.B R S మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో ప్రజలను చైతన్యం చేసి నిరసనలు చేపట్టి ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.