ASR: అరకులోయ మండలం గన్నెల గ్రామంలో సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రధానిని ఆశ్చర్యపరిచేలా ఇటీవల గిరిజనులు థింసా నృత్యాన్ని ప్రదర్శించారన్నారు. ఏజెన్సీ ప్రజలకు కాఫీ, మిరియాలే ప్రధాన ఆదాయ వనరులని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతానికి వస్తే తనకు కొత్త శక్తి, ఉత్సాహం కలుగుతుందన్నారు.

- అల్లూరి సీతారామరాజు
ఏజెన్సీకి వస్తే కొత్త శక్తి వస్తుంది: సీఎం