వార్త ముఖ్యాంశాలు
- సత్యవేడు నియోజకవర్గం, *వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఏ.వి.ఎం.
- మునిశేఖర్ రెడ్డి అలియాస్ బుజ్జి రెడ్డి కి* ఘన సన్మానం నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- 👉 నాగలాపురం మండలం సుబ్బనాయుడు కండ్రిగలోని *శ్రీవారి మండపంలో* ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
సత్యవేడు నియోజకవర్గం,
*వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఏ.వి.ఎం. మునిశేఖర్ రెడ్డి అలియాస్ బుజ్జి రెడ్డి కి* ఘన సన్మానం నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
👉 నాగలాపురం మండలం సుబ్బనాయుడు కండ్రిగలోని *శ్రీవారి మండపంలో* ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సత్యవేడు నియోజకవర్గ *వైఎస్సార్సీపీ పార్టీ ఇన్చార్జి శ్రీ నూకతోటి రాజేష్* ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
👉 ఈ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి *పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు,* పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
👉 *ఆదివారం 30 ఆగస్టు 2026న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు* కార్యక్రమం కొనసాగనుంది. *చెన్నై–పుత్తూరు హైవేకు* సమీపంలోని సుబ్బనాయుడు కండ్రిగలో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
👉 పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అలాగే *ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా* ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం.