Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

ఐకమత్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం: ఈరవత్రి రాజశేఖర్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఐకమత్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం: ఈరవత్రి రాజశేఖర్*

బీసీలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలలో ప్రాతినిధ్యం పెరగాలని ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, మామిడిపల్లి, శ్రీ మార్కండేయ మందిరంలలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఈరవత్రి రాజశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మామిడిపల్లిలో మాట్లాడారు. మంచి విద్యావంతులను, మంచి నాయకులను తయారు చేసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ ఐక్యతను చాటి చెప్పాలని, మనమందరం చైతన్యవంతులం కావాలని పిలుపునిచ్చారు. మనమందరం రాజ్యాధికార దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మనమందరం ఐకమత్యం మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దామన్నారు. ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కేవీ రమణ, ఈరవత్రి సురేందర్, జీవన్, చందు, దినేష్, తదితరులు పాల్గొన్నారు.

ఐకమత్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం: ఈరవత్రి రాజశేఖర్*

ఐకమత్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం: ఈరవత్రి రాజశేఖర్*

ఐకమత్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం: ఈరవత్రి రాజశేఖర్*

ఐకమత్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం: ఈరవత్రి రాజశేఖర్*

ఐకమత్యాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిద్దాం: ఈరవత్రి రాజశేఖర్*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *