Wednesday, 23 September 2026
  • Home  
  • తెలుగు వెలుగు కవితలకు ఆహ్వానం
- నిర్మల్

తెలుగు వెలుగు కవితలకు ఆహ్వానం

తెలుగు భాషా దినోత్సవం( గిడుగు రామమూర్తి జయంతిని) పురస్కరించుకొని తెలుగు వెలుగు అంశంపై కవితలకు ఆహ్వానిస్తున్నట్లు శ్రీ హంసవాహిని సాహిత్య కళా పీఠం అధ్యక్షులు జాగిరి యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు ఈనెల 29న 5 గంటలలోపు కవితలు పంపాలని ఆయన తెలిపారు. పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రము అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కవితలు సెల్ నంబర్ 99492 58231 పంపాలని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.