Tuesday, 22 September 2026
  • Home  
  • పంచదార్లను నోమైనింగ్ జోన్ గా ప్రకటించిన కూటమి ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్

పంచదార్లను నోమైనింగ్ జోన్ గా ప్రకటించిన కూటమి ప్రభుత్వం

యలమంచిలి 28 ఆగష్టు 2026(పున్నమి రిపోర్టర్): రాంబిల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబురాంబిల్లి మండలం పంచదారకొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి ఎలమంచిలి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాముఅని.పంచదారకొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించడం ద్వారా దైవభక్తి, సనాతన ధర్మం, పురాతన హిందూ దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోందిఅని .గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండలను ఇష్టారాజ్యంగా తవ్వుతూ అక్రమ మైనింగ్, గ్రావెల్ వ్యాపారం జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి ఉండేదిఅని . వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రజలపై తిరిగి కేసులు పెట్టి, వారిని అనేక ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదుఅన్నారు.అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు జరుగుతుందని గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుని, సనాతన ధర్మానికి ప్రతీకలైన పురాతన ఆలయాలు, కొండల పరిరక్షణ కోసం పంచదారకొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించడం అభినందనీయమని .ఈ నిర్ణయం వెనుక స్థానిక శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారి కృషి, చొరవను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అన్నారు . గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదైనా తప్పు జరిగితే ఎంతవరకైనా వెళ్లి అడ్డుకుంటామనే స్పష్టమైన సందేశాన్ని ఎమ్మెల్యే గారు ప్రజలకు అందించారని.పంచదారకొండ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల విజయం అని అన్నారు.

యలమంచిలి 28 ఆగష్టు 2026(పున్నమి రిపోర్టర్):
రాంబిల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షులు వసంతవాడ దిన్ బాబు
రాంబిల్లి మండలం పంచదారకొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి, స్థానిక శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారికి ఎలమంచిలి నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాముఅని.
పంచదారకొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించడం ద్వారా దైవభక్తి, సనాతన ధర్మం, పురాతన హిందూ దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోందిఅని .
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండలను ఇష్టారాజ్యంగా తవ్వుతూ అక్రమ మైనింగ్, గ్రావెల్ వ్యాపారం జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితి ఉండేదిఅని . వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ప్రజలపై తిరిగి కేసులు పెట్టి, వారిని అనేక ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదుఅన్నారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు జరుగుతుందని గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుని, సనాతన ధర్మానికి ప్రతీకలైన పురాతన ఆలయాలు, కొండల పరిరక్షణ కోసం పంచదారకొండను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించడం అభినందనీయమని .
ఈ నిర్ణయం వెనుక స్థానిక శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారి కృషి, చొరవను ప్రత్యేకంగా అభినందిస్తున్నాము అన్నారు . గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఏదైనా తప్పు జరిగితే ఎంతవరకైనా వెళ్లి అడ్డుకుంటామనే స్పష్టమైన సందేశాన్ని ఎమ్మెల్యే గారు ప్రజలకు అందించారని.
పంచదారకొండ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల విజయం అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.