వార్త ముఖ్యాంశాలు
- ఈ క్లినిక్ లో ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ Dr.
- C.
- నిఖిల్ కుమార్, MBBS (Reg No.
ఈ క్లినిక్ లో ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ Dr. C. నిఖిల్ కుమార్, MBBS (Reg No. 12211) – 5 Years Experience మరియు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ Dr. K. శ్వేత, BPT (KIMS & SUNSHINE)వైద్య సేవలు అందించనున్నారు.
డాక్టర్ల సేవా సమయం: ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారని నిర్వాహకులు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా Father Anjaiah, Chandra Reddy, Chittireddy Sridhar Reddy, Rudra Ashok, Basheshwar, G. Anjaiah తదితరులు హాజరై క్లినిక్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
చిరునామా: 36-A-98, పాపిరెడ్డి నగర్, A బ్లాక్, జగద్గిరిగుట్ట, బాలానగర్, హైదరాబాద్ – 500037.