Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లోని A బ్లాక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నిర్మల పాలీ క్లినిక్ (జనరల్ ప్రాక్టీస్ & ఫిజియోథెరపీ) ఘనంగా ప్రారంభించారు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లోని A బ్లాక్ లో నూతనంగా ఏర్పాటు చేసిన నిర్మల పాలీ క్లినిక్ (జనరల్ ప్రాక్టీస్ & ఫిజియోథెరపీ) ఘనంగా ప్రారంభించారు.

వార్త ముఖ్యాంశాలు

  • ఈ క్లినిక్ లో ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ Dr.
  • C.
  • నిఖిల్ కుమార్, MBBS (Reg No.

ఈ క్లినిక్ లో ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ Dr. C. నిఖిల్ కుమార్, MBBS (Reg No. 12211) – 5 Years Experience మరియు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ Dr. K. శ్వేత, BPT (KIMS & SUNSHINE)వైద్య సేవలు అందించనున్నారు.

డాక్టర్ల సేవా సమయం: ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటారని నిర్వాహకులు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా Father Anjaiah, Chandra Reddy, Chittireddy Sridhar Reddy, Rudra Ashok, Basheshwar, G. Anjaiah తదితరులు హాజరై క్లినిక్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
చిరునామా: 36-A-98, పాపిరెడ్డి నగర్, A బ్లాక్, జగద్గిరిగుట్ట, బాలానగర్, హైదరాబాద్ – 500037.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *