Thursday, 27 August 2026
  • Home  
  • విశాఖ: చిన్నారులను సురక్షితంగా తల్లికి అప్పగించిన పోలీసులు
- విశాఖపట్నం

విశాఖ: చిన్నారులను సురక్షితంగా తల్లికి అప్పగించిన పోలీసులు

విశాఖ: చిన్నారులను సురక్షితంగా తల్లికి అప్పగించిన పోలీసులు ఆడుకుంటామని చెప్పి బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు 1) నరం కుశాంత్ 15 yrs 2) నరం ఝాన్సీ 6 yrs నేరుగా ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న ఆ అన్నాచెల్లెళ్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన సీఐ అప్పలనాయుడు సిబ్బందిని పంపించి పిల్లలను సురక్షితంగా చేరదీశారు. మాటల ద్వారా వారి చిరునామా తెలుసుకుని, కైలాసపురంలోని తల్లి సరస్వతికి బుధవారం సురక్షితంగా అప్పగించారు.

విశాఖ: చిన్నారులను సురక్షితంగా తల్లికి అప్పగించిన పోలీసులు
ఆడుకుంటామని చెప్పి బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు 1) నరం కుశాంత్ 15 yrs 2) నరం ఝాన్సీ 6 yrs నేరుగా ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. అక్కడ ఒంటరిగా ఉన్న ఆ అన్నాచెల్లెళ్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే స్పందించిన సీఐ అప్పలనాయుడు సిబ్బందిని పంపించి పిల్లలను సురక్షితంగా చేరదీశారు. మాటల ద్వారా వారి చిరునామా తెలుసుకుని, కైలాసపురంలోని తల్లి సరస్వతికి బుధవారం సురక్షితంగా అప్పగించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.