వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో డాక్టర్ జి విజయకుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బివిఎన్ఆర్ జడ్పీ హైస్కూల్ కలువాయి పాఠశాల 45 మంది విద్యార్థులను నెల్లూరు సైన్స్ సెంటర్, సివి రామన్ సైన్స్ సెంటర్ మ్యూజియం సుదర్శన కు వెళ్లారు.
- మండల విద్యాశాఖ అధికారి 2 ఎస్ జనార్దన్ రెడ్డి, జడ్పీ హైస్కూల్ హెచ్ ఎం షేక్ అబ్బాసాలి, విద్యా కమిటీ చైర్మన్ కలవాయి మహేష్ జెండా ఊపి ప్రారంభించారు.
- ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక బాధ్యులు జి వి మురళీకృష్ణ, చక్రపాణి, ఉపాధ్యాయులు బి శ్రీనివాసులు వి నారాయణ, సిహెచ్ మల్లికార్జున రెడ్డి, జి నరసింహులు ఈ విజ్ఞాన యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.
నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో డాక్టర్ జి విజయకుమార్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బివిఎన్ఆర్ జడ్పీ హైస్కూల్ కలువాయి పాఠశాల 45 మంది విద్యార్థులను నెల్లూరు సైన్స్ సెంటర్, సివి రామన్ సైన్స్ సెంటర్ మ్యూజియం సుదర్శన కు వెళ్లారు. మండల విద్యాశాఖ అధికారి 2 ఎస్ జనార్దన్ రెడ్డి, జడ్పీ హైస్కూల్ హెచ్ ఎం షేక్ అబ్బాసాలి, విద్యా కమిటీ చైర్మన్ కలవాయి మహేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక బాధ్యులు జి వి మురళీకృష్ణ, చక్రపాణి, ఉపాధ్యాయులు బి శ్రీనివాసులు వి నారాయణ, సిహెచ్ మల్లికార్జున రెడ్డి, జి నరసింహులు ఈ విజ్ఞాన యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.