Tuesday, 22 September 2026

అసంతృప్తితో పదవీకాలం పూర్తి చేయనున్న ఎంపిటిసిలు పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి ఆగస్టు 24 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయము నందు మండల జనరల్ బాడీ సమావేశము జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు పదవీకాలం ముగియనుండడంతో లాస్ట్ మీటింగ్టీ కావడంతో ఎంపీసీలు ఐదు సంవత్సరముల పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులు చేయవలసిన అభివృద్ధి పనులపై అధికారులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కు వివరిస్తూ ఎంపీటీసీలు కూడా సర్పంచ్ ఎన్నికైనట్టుగానే మేము కూడా ఎంపిక ప్రజల ద్వారా ఓటు ద్వారా ఎంపికయ్యమని ఎంపీటీసీలకు కనీసం గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు పి గన్నవరం మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక ఎంపీటీసీ అయినపర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ తమ ఐదు సంవత్సరాల పదవీకాలంలో జిల్లా పరిషత్ నుంచి నిధులతో మా గ్రామ అభివృద్ధికి నిధులు ఎక్కువగా తేవడం జరిగిందని మండల పరిషత్ నుంచి ఆశించినట్టుగా రాలేదని ప్రోటోకాల్ ప్రకారంగా కూడా మమ్మల్ని పిలవకుండా అవమానపరిచారని ఆవేదనను వ్యక్తపరిచారు మండలంలో ఎంపీటీసీలను ఎమ్మెల్యేలు సత్కరించగా అయినపర్తి ప్రియదర్శిని సత్కారానికి లేకుండా వెళ్లిపోయారు

అసంతృప్తితో పదవీకాలం పూర్తి చేయనున్న ఎంపిటిసిలు

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి ఆగస్టు 24 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండల పరిషత్ కార్యాలయము నందు మండల జనరల్ బాడీ సమావేశము జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీటీసీలు పదవీకాలం ముగియనుండడంతో లాస్ట్ మీటింగ్టీ కావడంతో ఎంపీసీలు ఐదు సంవత్సరముల పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనులు చేయవలసిన అభివృద్ధి పనులపై అధికారులకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కు వివరిస్తూ ఎంపీటీసీలు కూడా సర్పంచ్ ఎన్నికైనట్టుగానే మేము కూడా ఎంపిక ప్రజల ద్వారా ఓటు ద్వారా ఎంపికయ్యమని ఎంపీటీసీలకు కనీసం గుర్తింపు ఇవ్వడం లేదని వాపోయారు పి గన్నవరం మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక ఎంపీటీసీ అయినపర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ తమ ఐదు సంవత్సరాల పదవీకాలంలో జిల్లా పరిషత్ నుంచి నిధులతో మా గ్రామ అభివృద్ధికి నిధులు ఎక్కువగా తేవడం జరిగిందని మండల పరిషత్ నుంచి ఆశించినట్టుగా రాలేదని ప్రోటోకాల్ ప్రకారంగా కూడా మమ్మల్ని పిలవకుండా అవమానపరిచారని ఆవేదనను వ్యక్తపరిచారు మండలంలో ఎంపీటీసీలను ఎమ్మెల్యేలు సత్కరించగా అయినపర్తి ప్రియదర్శిని సత్కారానికి లేకుండా వెళ్లిపోయారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.