Monday, 21 September 2026
  • Home  
  • పాతనాపురం–హసనాపురం రోడ్డుకు మోక్షమెప్పుడో?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాతనాపురం–హసనాపురం రోడ్డుకు మోక్షమెప్పుడో?

పాతనాపురం–హసనాపురం రోడ్డుకు మోక్షమెప్పుడో? పాతనాపురం–హసనాపురం పరిధిలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరుతూ ఆదివారం (23.08.2026) చట్ట పరిధిలో శాంతియుత ధర్నా చేపట్టారు. ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసినా కొందరు మేధావులు పనికిరాని మట్టిని తొలగిస్తూ తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆందోళనకారులు విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నవారు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి రహదారికి ఇరువైపులా చెట్లు తొలగించి, గుంతలను పూడ్చాలని వారు డిమాండ్ చేశారు.

పాతనాపురం–హసనాపురం రోడ్డుకు మోక్షమెప్పుడో?
పాతనాపురం–హసనాపురం పరిధిలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లు, రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరుతూ ఆదివారం (23.08.2026) చట్ట పరిధిలో శాంతియుత ధర్నా చేపట్టారు. ప్రజల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసినా కొందరు మేధావులు పనికిరాని మట్టిని తొలగిస్తూ తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆందోళనకారులు విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నవారు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సమస్యను వెంటనే పరిష్కరించి రహదారికి ఇరువైపులా చెట్లు తొలగించి, గుంతలను పూడ్చాలని వారు డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.