Sunday, 23 August 2026
  • Home  
  • ఇంకుడు గుంతలు ప్రారంభించిన సర్పంచ్,
- నిజామాబాద్

ఇంకుడు గుంతలు ప్రారంభించిన సర్పంచ్,

*నందిపేట్ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా రాజ్‌నగర్ (ధుబ్బా) ఎస్సీ హాస్టల్ వద్ద ఏర్పాటు చేస్తున్న వెర్టికల్ సోక్ పిట్ పనులకు నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.* *వెర్టికల్ సోక్ పిట్ ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాల (Ground Water) పెరుగుదలకు దోహదపడుతుంది. భవిష్యత్‌లో నీటి సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం.* *ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు కాంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, నాయకులు భాస్కర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.* *గ్రామ అభివృద్ధి – నీటి సంరక్షణే మన లక్ష్యం.*

*నందిపేట్ గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా రాజ్‌నగర్ (ధుబ్బా) ఎస్సీ హాస్టల్ వద్ద ఏర్పాటు చేస్తున్న వెర్టికల్ సోక్ పిట్ పనులకు నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం ముగ్గు పోసి పనులను ప్రారంభించారు.*

*వెర్టికల్ సోక్ పిట్ ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి భూగర్భ జలాల (Ground Water) పెరుగుదలకు దోహదపడుతుంది. భవిష్యత్‌లో నీటి సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం.*

*ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు కాంతం చిన్నయ్య, చింత శ్రీనివాస్, నాయకులు భాస్కర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.*

*గ్రామ అభివృద్ధి – నీటి సంరక్షణే మన లక్ష్యం.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.