ఈరోజు 277 మహాదేవపురం డివిజన్ కు సంబంధించి S. I. R BLA మీటింగ్ నిర్వహించినటువంటి మహాదేవపురం డివిజన్ ప్రెసిడెంట్ సీనియర్ నాయకులు *సిద్ధనోళ్ల సంజీవరెడ్డి* గారి ఆధ్వర్యంలో అదే విధంగా ప్రగతి నగర్ ఎక్స్ కార్పొరేటర్ *చిట్యాల దివాకర్* గారి సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది , మరియు బిఎల్ఏలకు నూతన ఓటర్లు అదేవిధంగా ఓటర్ నోటీసులు ఇంటింటికి వెళ్లి ప్రజలకి ప్రతి ఒక్క ఓటు హక్కు అందే విధంగా కృషి చేయాలని ఈ యొక్క కార్యక్రమంలో చర్చించుకోవడం జరిగింది. అలాగే బూత్ వైస్ ప్రతి ఒక్కరూ తమ తమ ఏరియాలో ప్రతి ఓటర్ని కోల్పోకుండా ఈ విషయంపై కూడా చర్చించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు కార్యకర్తలు



