Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నందిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video: Uploaded Video:

*ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూడ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నందిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.*

*ఈ సందర్భంగా దూడ వెంకటేష్ గారు మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. యువత, సాంకేతిక రంగం మరియు దేశ ప్రగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.*

*ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళారపు తుక్కన్న, ద్యావతి లింగం, తమ్మల దేవేందర్, నర్సయ్య, అక్బర్, అజర్, విజయ్ రాజు, నసీర్, పవన్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నార…

Uploaded Video:

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *