నందలూరు మండలం చింతకాయపల్లి గ్రామానికి చెందిన చిన్న ఎల్లమ్మ కుమారుడి వివాహ వేడుకకు రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవితాంతం కలిసి జీవించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నందలూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వివాహ వేడుకలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
నందలూరు మండలం చింతకాయపల్లి గ్రామానికి చెందిన చిన్న ఎల్లమ్మ కుమారుడి వివాహ వేడుకకు రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవితాంతం కలిసి జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నందలూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

