Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

వెంకటేష్ అభిమాని ఆర్టీసీ నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వెంకటేష్ అభిమాని ఆర్టీసీ నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నదానం

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల: విక్టరీ వెంకటేష్ సీనియర్ అభిమాని ఆర్టీసీ నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా నంద్యాలలో వెంకటేష్ అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
  • సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
  • వెంకటేష్ అభిమాన సంఘం నంద్యాల అధ్యక్షుడు వేణుతో పాటు రాఘవ, జాకీర్, సుధాకర్, శేషు, కాశి, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల: విక్టరీ వెంకటేష్ సీనియర్ అభిమాని ఆర్టీసీ నాగేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా నంద్యాలలో వెంకటేష్ అభిమానులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. వెంకటేష్ అభిమాన సంఘం నంద్యాల అధ్యక్షుడు వేణుతో పాటు రాఘవ, జాకీర్, సుధాకర్, శేషు, కాశి, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *