వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
🚩 మాచర్ల పట్టణంలో మండవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక **మాచర్ల ప్రీమియర్ లీగ్ (MPL)**కు సర్వం సిద్ధమవుతోంది…
🚩ఐపీఎల్ తరహాలో ఆటగాళ్లను జట్ల యాజమాన్యాలు పోటీపడి కొనుగోలు చేసే విధంగా నిన్న నర్రిశెట్టి కళ్యాణ మండపంలో ప్లేయర్స్ ఆక్షన్ ఉత్సాహభరితంగా జరిగింది… ఆటగాళ్ల ఎంపికలో పోటాపోటీ వాతావరణం నెలకొనగా, యువ క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది…
🚩మాచర్ల నియోజకవర్గ యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి మంచి వేదిక కల్పించాలనే లక్ష్యంతో *మండవ రవి అన్న* గారి ఆధ్వర్యంలోని *మండవ చారిటబుల్* ట్రస్ట్ చేపడుతున్న ఈ క్రికెట్ లీగ్‌పై పట్టణ ప్రజల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది…
👉స్థానిక ప్రతిభకు పెద్దపీట.. యువతకు సరికొత్త వేదిక..
మాచర్లలో త్వరలోనే క్రికెట్ సందడి! 🏏🔥
Uploaded Video: