బెల్లంపల్లి మండలంలోని లంబాడి తండ గ్రామపంచాయతీలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు సర్పంచ్ సాగర్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 2, 3, 8వ వార్డుల్లో నూతన సీసీ రోడ్లు, 7వ వార్డులో బోరు పనులకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- మంచిర్యాల
లంబాడి తండలో అభివృద్ధి పనులకు శ్రీకారం