నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షులు షేర్ మధు. మాట్లాడుతూ. గ్రామస్తులు అందరికీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఐక్యత. సామాజిక సేవ .మరింత బలోపేతం చేసుకోవాలని. గ్రామ అభివృద్ధిలో అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెసర రాణి గోవర్ధన్ రెడ్డి. ఉపసర్పంచ్ సింగు సుధాకర్. మున్నూరుకాపు సంఘం సభ్యులందరూ. మహిళ కమిటీ సభ్యులు. గ్రామ సభ్యులు. విద్యార్థులు .యూత్ నాయకులు. సభ్యులు .పాల్గొన్నారు.



