Sunday, 16 August 2026
  • Home  
  • నెల్లూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

నెల్లూరు నగరం అన్నమయ్య సర్కిల్ వద్దనున్న ఇస్కాన్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ రసం రామకృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, సిబ్బందికి స్వీట్లు మరియు డైరీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ డైరెక్టర్ పి.రఘురామ్, మార్కెటింగ్ చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, సీనియర్ చీఫ్ జనరల్ మేనేజర్ జీ. మురళీ కృష్ణ సహా పలువురు సీజీఎంలు, జీఎంలు, మార్కెటింగ్ మేనేజర్లు మరియు సిబ్బంది పెద్ద,సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.