నర్సంపేట డివిజన్ మెడికల్ అసోసియేషన్ నూతనంగా నిర్మించిన నర్సంపేట కెమిస్ట్ భవన్ యందు 80వ స్వతంత్ర దినోత్సవ జాతీయ జెండా ను మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ వూడుగుల శ్రీనివాస్ గారు ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీరామ్. నర్సంపేట అధ్యక్షుడు. ఉడుగుల శ్రీనివాస్ కార్యదర్శి పాలాయి రవి .కోశాధికారి పులిగిల్ల సుధాకర్. మరియు తిరుపతి రెడ్డి.
నరేందర్ రెడ్డి. ప్రభాకర్ .కుమార్ .సమ్మయ్య .రాజ్ కుమార్. మనోహర్. పులిగిల్ల రవి. టౌన్ మరియు అన్ని మండలాల కెమిస్ట్ సోదరులు హాజరై విజయవంతం చేసినారు.



