రాజన్న సిరిసిల్ల ఆగస్ట్ 15 (పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి చెందిన సోమర్‌పేట రాకేష్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవాభావంతో మోహినికుంట పాఠశాలకు జిరాక్స్ మిషన్‌ను అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందించిన రాకేష్‌ను BRS పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్‌రావు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిల్లం మురళి, ఉపసర్పంచ్ బాల్‌రాజు గౌడ్, BRS నాయకులు కల్వకుంట్ల శ్రీనివాస్‌రావు, వార్డు మెంబర్ సుమన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మోహినికుంట పాఠశాలకు జిరాక్స్ మిషన్.. రాకేష్ సేవాభావం
రాజన్న సిరిసిల్ల ఆగస్ట్ 15 (పున్నమి ప్రతినిధి) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి చెందిన సోమర్‌పేట రాకేష్ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవాభావంతో మోహినికుంట పాఠశాలకు జిరాక్స్ మిషన్‌ను అందజేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందించిన రాకేష్‌ను BRS పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్‌రావు అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బిల్లం మురళి, ఉపసర్పంచ్ బాల్‌రాజు గౌడ్, BRS నాయకులు కల్వకుంట్ల శ్రీనివాస్‌రావు, వార్డు మెంబర్ సుమన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

