పున్నమి ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఆగస్టు 15 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ ఇల్లందుల గీతాంజలి ఉత్తమ సర్పంచిగా ఎంపికయ్యారు80వస్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు గ్రామంలో ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసుల వినియోగాన్ని తగ్గించి వాటికి ప్రత్యామ్నాయంగా స్టీల్ ప్లేట్లు గ్లాసులను అందుబాటులోకి తీసుకురావడంలో చేసిన కృషికి ఈ పురస్కారం లభించినట్లు తెలిపారు



