రోడ్డుపై ప్రమాదానికి గురైన జాతీయ పక్షి,
నెమలిని ఆర్మర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు రక్షించారు. వేల్పర్ మండలంలోని లక్కోర గ్రామ రహదారిపై శుక్రవారం నెమలి ప్రమాదానికి గురికాగా, స్థానికులు సమాచారంతో సంఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు వెళ్లి రోడ్డు ప్రమాదంతో గాయపడ్డ జాతీయ పక్షి నెమలిని రక్షించారు. దీంతో ఎఫ్ ఆర్ ఓ బి, అరుణ్ కుమార్, డిప్యంటీ ఎఫ్ ఆర్ ఓ శ్రీదేవి లు ఆర్మర్లోని ఫారెస్ట్ కార్యాలయానికి తీసుకొచ్చి చికిత్స అందించారు. వీరితో పాటు, ఎస్ఆర్ఆ కార్యాలయ సిబ్బంది, డ్రైవర్ సాజిద్, తదితరు….



